ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఆ పోస్ట్ నకిలీది అని కనుగొనింది. నేషనల్ జియోగ్రాఫిక్ పాలపుంత గురించి ఆరోపించబడిన ట్వీట్ ను పోస్ట్ చేయలేదు, ఆ స్క్రీన్‌షాట్ వేరొక సంబంధం లేని ట్వీట్ నుండి మార్చబడింది.
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ట్వీట్ యొక్క ఒక స్క్రీన్‌షాట్ సామాజిక మాధ్యమములో వైరల్ అవుతోంది. నేషనల్ జియోగ్రఫిక్ ద్వారా పాలపుంత గెలాక్సీ పై ఒక ట్వీట్ చేయబడిందని ఆ పోస్ట్ భావం కలిగి ఉంది. ఆరోపించబడిన ట్వీట్ ఈ విధంగా ఉంది: ఎడిట్ చేయబడిన ట్వీట్ ఈ విధంగా ఉంది: “ప్రకాశవంతమైన, తెల్లని మరియు పాల సంబంధమైన ఒక తెల్లని పదార్థము. మన సొంత గెలాక్సీ ఈ విధంగా పేర్కొనబడిందా, జాత్యహంకారమా?”
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు ఆ పోస్ట్ నకిలీది అని కనుగొనింది. నేషనల్ జియోగ్రాఫిక్ పాలపుత గురించిన ఈ ఆరోపించబడిన ట్వీట్ ను పోస్ట్ చేయలేదు, ఈ స్క్రీన్‌షాట్ వేరొక సంబంధం లేని ట్వీట్ నుండి మార్చబడింది.
క్లెయిమ్
జాకబ్ ఆర్థర్ అనే ఒక ఫేస్బుక్ యూజర్ షేర్ చేసిన పోస్ట్ ఈ విధంగా ఉంది: “ఇప్పుడు పాపపుంతకూడా జాత్యహంకారము కలిగి ఉంది…” ఈ పోస్ట్ నేషనల్ జియోగ్రఫిక్ ద్వారా పాలపుంత గెలాక్సీ పై ఒక ట్వీట్ చేయబడిందని భావం కలిగి ఉంది. ట్వీట్ ఈ విధంగా ఉంది: “ప్రకాశవంతమైన, తెల్లని మరియు పాల సంబంధమైన ఒక తెల్లని పదార్థము. మన సొంత గెలాక్సీ ఈ విధంగా పేర్కొనబడిందా, జాత్యహంకారమా?
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ఇక్కడ చదవవచ్చు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ నేషనల్ ట్విట్టర్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆఫ్ InVid సాధనము ఉపయోగించి జియోగ్రఫిక్ @NatGeo యొక్క ట్విట్టర్ ఖాతాను సమీక్షించింది కాని వైరల్ పోస్ట్ లో క్లెయిం చేయబడిన ఇటువంటి ట్వీట్ కనిపించలేదు.
అనుగుణమైన కీవర్డ్స్ ఉపయోగించి మేము గూగుల్ పై కూడా శోధించాము మరియు నేషనల్ జియోగ్రఫిక్ ద్వారా జనవరి 12, 2012 నాటి ఒక బ్లాగ్ ను కనుగొన్నాము, “మా పాలపుంత గెలాక్సి పాల వంటి తెల్లదనం కలిగి ఉంది”. ఇక్కడ క్లిక్ చేయండి
ఇది కల్పితమైన ట్వీట్ మాదిరిగా లేదు.
వైరల్ ట్వీట్ లో ఉన్నటువంటి అదే ఫోటో మాదిరి ఫోటోను మేము ఎడిట్ చేయబడని మే 28, 2021 నాటి నేషనల్ జియోగ్రాఫిక్ పోస్ట్ లో కనుగొన్నాము. ఆ ట్వీట్ లో M81 గెలాక్సి నుండి రేడియో తరంగాలు కనుగొనబడ్డాయని చర్చించింది. ఇక్కడ పరీక్షించండి
ఈ విషయమై విశ్వాస్ న్యూస్ నేషనల్ జియోగ్రాఫిక్ వారిని సంప్రదించింది. ఈమెయిల్ స్పందనను అనుసరించి, వైరల్ పోస్ట్ ఎడిట్ చేయబడింది మరియు తప్పుగా నేషనల్ జియోగ్రాఫిక్ వారి పేరున ఆరోపించబడింది.
జాకబ్ ఆర్థర్ అనే యూజర్ ద్వారా ఈ పోస్ట్ ఫేస్బుక్ పై షేర్ చేయబడింది. ఆ యూజర్ ప్రొఫైల్ ను మేము స్కాన్ చేసినప్పుడు, అది అక్టోబర్ 2006లో సృష్టించబడిందని మరియు ఆ యూజర్ ఉత్తర కరోలినాకు చెందిన వారని తెలిసింది.
निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఆ పోస్ట్ నకిలీది అని కనుగొనింది. నేషనల్ జియోగ్రాఫిక్ పాలపుంత గురించి ఆరోపించబడిన ట్వీట్ ను పోస్ట్ చేయలేదు, ఆ స్క్రీన్‌షాట్ వేరొక సంబంధం లేని ట్వీట్ నుండి మార్చబడింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923