Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఆవిరి పట్టడం ద్వారా కరోనా వైరస్‌ను నిర్మూలించవచ్చని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది ఈ పోస్ట్ ఫేస్‌బుక్‌లోనే కాదు వాట్సాప్‌లో కూడా చక్కర్లు కొడుతోంది వాస్తవమేంటో...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ మౌత్‌వాష్ కరోనా వైరస్‌ను చంపుతుందని COVID 19 ని నయం చేస్తుందని సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ తిరుగుతోంది విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ నకిలీదని కనుగొనడం...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ COVID 19 సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా క్షీణింపజేస్తోందని భావిస్తున్నారు ఈ దృష్ట్యా అనేక గ్లోబల్ ఏజెన్సీలు దేశాల వృద్ధి రేటు అంచనాలను తగ్గించాయి ఈ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో ఒక నకిలీ పోస్ట్ మళ్లీ చక్కర్లు కొడుతోంది కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఫేస్బుక్ తన గోప్యతా నియమాల్లో మార్పులు చేసిందన్నది ఆ పోస్ట్ సారాంశం సోషల్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ చేయడం కోసమంటూ విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ నెంబర్లో ఒక వీడియోను రిసీవ్ చేసుకుంది ఆ వీడియో చతురస్రాకారంలో ఉంది ఓ బిందువు ఆ వీడియోలో చుట్టూ కదులుతోంది ఆ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో ఇద్దరు వ్యక్తులు పిపిఇ కిట్లు ధరించి నేలపై కూర్చొని ఉండటం చూడవచ్చు ఈ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య యశోద ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్రావు చికిత్స పొందుతున్నారంటూ ఓ టీవీఛానెల్ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోలో చాలా మృతదేహాలు కనిపిస్తున్నాయి కరోనా వైరస్‌తో...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఆన్లైన్ అధ్యయనాల కోసం విద్యార్థులకు శామ్సంగ్ సంస్థ ఉచితంగా సెల్ఫోన్లు ఇస్తోందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది దీనిపై విశ్వాస్...