Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో జరిగిన నేర సంఘటన తర్వాత సోషల్ మీడియాలో చాలా వదంతులు హల్చల్ చేస్తున్నాయి హత్రాస్ ఘటనకు సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోతో చేసిన...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనల పేరుతో పాత చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో మహారాష్ట్రలో 2018లో తీసిన ఫోటోను ప్రస్తుతం పానిపట్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఒక వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ పోస్ట్‌లో ఇంటినుంచి ఆన్లైన్లో క్లాసులు వింటూ చదువుకుంటున్న పిల్లలకు మోడీ ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లను ఇస్తోందని...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ భారతదేశ ముగ్గురు మాజీ ప్రధాన మంత్రులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ కుటుంబం గురించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ పోస్ట్‌లో...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ పాఠశాల పాఠ్యపుస్తకాలపై పన్ను విధించిన మొదటి దేశం భారత్ అని సోషల్ మీడియాలో ఓ వైరల్ ఇన్ఫోగ్రాఫ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ బీహార్ ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బిజెపి తరఫున ప్రచారం చేయనున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది ABP న్యూస్ ఛానెల్లోఈ బ్రేకింగ్ ప్రసారమైనట్లు...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ COVID 19 సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా క్షీణింపజేస్తోందని భావిస్తున్నారు ఈ దృష్ట్యా అనేక గ్లోబల్ ఏజెన్సీలు దేశాల వృద్ధి రేటు అంచనాలను తగ్గించాయి ఈ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ట్విట్టర్లో ఒక ఫోటో వైరల్ అవుతోంది కాంగ్రెస్ నేత ఫరూక్ ఇమామ్ హుస్సేన్ ఒక దళిత మహిళ దుస్తులను తొలగించారని రైటప్ జోడించారు ఇలాంటి రైటప్‌లతో వివిధ సోషల్ మీడియా...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ బెంగళూరులో హింస తరువాత ఇలాంటి అనేక ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే వీటికి బెంగళూరుతో ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి రెండు చిత్రాలు సోషల్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య యశోద ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్రావు చికిత్స పొందుతున్నారంటూ ఓ టీవీఛానెల్ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ భారతదేశంలో కరోనా వైరస్ సోకిన కోటిమందికి ఉచితంగా చికిత్స అందించి వారికి నయం చేశామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నట్లు ఓ హిందీ న్యూస్ ఛానల్‌కు సంబంధించిన బ్రేకింగ్...
యూఎస్ శాస్త్రవేత్తలు కరోనావైరస్ చికిత్స కొరకు ఒక కొత్త వ్యాక్సిన్ కనుగొన్నారని సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన ఒక పోస్ట్ చెబుతోంది ఈ ఆదివారం రోషె మెడికల్ కంపెనీ ఆ వ్యాక్సిన్ ను ప్రవేశపెడుతుంది అని...