Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ 1989కి ముందు జన్మించిన వారికి తొలిసారి వేసే మీజిల్స్ వ్యాక్సిన్ పనిచేయదని మరోసారి మీజిల్స్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మెదడును దెబ్బతీసే 7 అతిపెద్ద అలవాట్లను నిర్దేశించిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది ఈ ఫోటోలో ప్రపంచ ఆరోగ్య సంస్థ లోగో...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మళ్ళీ వైరల్ అవుతోంది 20 000 మంది కరోనా సోకిన రోగులను చంపడానికి చైనా కోర్టు అనుమతి కోరినట్లు ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు ఈ వాదనపై విశ్వాస్ న్యూస్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది ఈ పోస్ట్‌లో పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ PMCH కు చెందిన ఒక డాక్టర్ పేరుతో కరోనా వైరస్‌కు సంబంధించి కొన్ని వాదనలు...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ కోవిడ్ 19 రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుండి దేశంలో 46 రోజుల లాక్డౌన్ ప్రకటించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎన్డీఎంఎ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో నిత్యం నకిలీ వార్తలు ముంచెత్తుతున్నాయి కొన్ని ఫోటోలను సేకరించి తమకు నచ్చిన అంశాన్ని జోడించి ప్రచారం చేస్తున్నారు దీంతో ప్రజలలో భయాందోళన...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఆవిరి పట్టడం ద్వారా కరోనా వైరస్‌ను నిర్మూలించవచ్చని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది ఈ పోస్ట్ ఫేస్‌బుక్‌లోనే కాదు వాట్సాప్‌లో కూడా చక్కర్లు కొడుతోంది వాస్తవమేంటో...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ మౌత్‌వాష్ కరోనా వైరస్‌ను చంపుతుందని COVID 19 ని నయం చేస్తుందని సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ తిరుగుతోంది విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ నకిలీదని కనుగొనడం...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ COVID 19 సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా క్షీణింపజేస్తోందని భావిస్తున్నారు ఈ దృష్ట్యా అనేక గ్లోబల్ ఏజెన్సీలు దేశాల వృద్ధి రేటు అంచనాలను తగ్గించాయి ఈ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో ఒక నకిలీ పోస్ట్ మళ్లీ చక్కర్లు కొడుతోంది కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఫేస్బుక్ తన గోప్యతా నియమాల్లో మార్పులు చేసిందన్నది ఆ పోస్ట్ సారాంశం సోషల్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ చేయడం కోసమంటూ విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ నెంబర్లో ఒక వీడియోను రిసీవ్ చేసుకుంది ఆ వీడియో చతురస్రాకారంలో ఉంది ఓ బిందువు ఆ వీడియోలో చుట్టూ కదులుతోంది ఆ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో ఇద్దరు వ్యక్తులు పిపిఇ కిట్లు ధరించి నేలపై కూర్చొని ఉండటం చూడవచ్చు ఈ...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ మాస్క్ ధరించడం వల్ల ఊపిరితిత్తులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని దీనివల్ల ప్రజలు ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది విశ్వాస్...
హైదరాబాద్ విశ్వాస్ న్యూస్ పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య యశోద ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్రావు చికిత్స పొందుతున్నారంటూ ఓ టీవీఛానెల్ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది...
ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రధానంగా వాట్సాప్ లో ఎక్కువగా తిరుగుతోంది కరోనా వ్యాక్సిన్ పరిశోధనల్లో పాల్గొంటున్న ఓ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వికె శ్రీనివాస్ మరొక మెడికల్ ప్రొఫెషనల్...
ఎయిమ్స్ ఆసుపత్రి సీనియర్ డాక్టర్ ఉమా కుమార్ రోగ నిరోధకశక్తికి సంబంధించి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారన్న వార్త సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేస్తున్నారు ఫేస్బుక్ నుండి మొదలుకొని వాట్సాప్ వరకు ఈ నకిలీ...
సామాజిక మాధ్యమములో ఉన్న ఒక వైరల్ పోస్ట్ క్లోరాక్స్ కరోనావైరస్ ను చంపుతుంది అని మరియు కొత్త కరోనావైరస్ ఏదీ లేదని తెలిపే ఒక టెక్స్ట్ తో సహా క్లోరాక్స్ లేబుల్ చిత్రాన్ని చూపుతోంది విశ్వాస్ న్యూస్...