Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ ఒక 53 క్షణాల వీడియో సోషల్ మీడియాపై చక్కర్లుకొడుతోంది ఇందులో పోలీసులు ఒక సూట్‌కేసు నుండి ఒక శవాన్ని తీయడం చూడవచ్చు యూజర్లు ఒక ముస్లిం యువకుడు తన హిందు భార్యను హత్య...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాపై ఒక వీడియో వైరల్ అవుతోంది ఇందులో ఒక బీడు భూమిలో ఒక నీటి ప్రవాహం ఉండడం మరియు ప్రజలు దానికి పూజలు చేయడం కనిపిస్తుంది ఇది దక్షిణ భారతదేశములో ఉన్న ఒక నది...
న్యూఢిల్లీ విశ్వాస్ న్యూస్ యూపీలోని బిజ్నోర్ లోని మద్రాసలో జరిగిన దాడులలో మెషిన్ గన్నులతో సహా ఎన్నో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియా యూజర్లు తెలిపారు ఈ ఫోటోలో కొంతమంది వ్యక్తులు...
న్యూఢిల్లీ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్ లలో ఒక వీడియో వైరల్ అయ్యింది దానిలో కొంతమంది భారీ వరదల ప్రవాహంలో కొట్టుకుపోవడం కనిపిస్తుంది సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో పాకిస్తాన్...
న్యూఢిల్లీ విశ్వాస్ న్యూస్ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిలో ఒక వ్యక్తి విరిగిన మంచం మీద కూర్చుని కనిపిస్తున్నాడు వైరల్ ఫోటోలో ఆ వ్యక్తి చుట్టూ కొంతమంది పిల్లలు ఉన్నారు ఆ వ్యక్తి...
న్యూఢిల్లీ విశ్వాస్ న్యూస్ అమెరికాలో హిందూ నూతన సంవత్సరాన్ని గుర్తించిన ఒక బిల్లు ఆమోదం పొందిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక టెక్స్ట్ వైరల్ అవుతోంది విశ్వాస్ టీమ్ దర్యాప్తులో ఈ పోస్ట్ తప్పు అని...
న్యూఢిల్లీ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక మెసేజ్ లో మన దేశానికి ఉన్న ఇండియా అనే పేరుకి పూర్తి నిర్వచనం ‘ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్’ అని ప్రకటించారు విశ్వాస్ న్యూస్...
విశ్వాస్ న్యూస్ కొత్త ఢిల్లీ మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన రెండు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా యూజర్లు ధోని ఒక ఇస్లామిక్ టోపి...
న్యూఢిల్లీ విశ్వాస్ న్యూస్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక్కడ తీవ్రంగా గాయపడిన కొంతమంది వ్యక్తులను చూడవచ్చు కొన్ని పులుల ఫోటోలు కూడా ఉన్నాయి ఇవి జార్ఖండ్‌లో జరిగిన పులి దాడికి...
న్యూఢిల్లీ విశ్వాస్ టీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ లో భారతీయ కరెన్సీ నోట్లతో అలంకరించబడిన ఒక ఆలయాన్ని చూడవచ్చు ఇది తిరుపతిలోని బాలాజీ ఆలయం అని ఈ ఆలయం పువ్వులకు బదులుగా నోట్లతో...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది ఇందులో ఒక పావురము రష్యా అధ్యక్షుడు పుతిన్ కు వందనం చేస్తోంది పావురాలు కూడా పుతిన్ కు వందనం చేస్తున్నాయి అని ఈ పోస్ట్ వెంబడి...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ బెంగళూరులోని భారీ వర్షము తరువాత దృశ్యము అని పేర్కొంటూ ఒక చిత్రము సోషల్ మీడియాలో షేర్ చేయబడింది చాలా కార్లు నీటిలో సగం ముగినిపోయినట్లు ఆ చిత్రములో చూడవచ్చు విశ్వాస్...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటోలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఒక పిల్లికి నైట్‌హుడ్ ప్రదానం చేస్తూ ఉండటం చూడవచ్చు ఈ పోస్ట్ లో రాణి ఎలిజబెత్ II ర్యూబెన్ అనే పేరు ఉన్న ఒక...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ ఇలాన్ మస్క్ ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది స్క్రీన్ షాట్ ప్రకారం ట్విట్టర్ కొనుగోలు చేసిన తరువాత...
విశ్వాస్ న్యూస్ కొత్త ఢిల్లీ యూపాటోరియం పెర్ఫోరియం 200 అనే ఒక ఔషధము 48 గంటలలో డెంగ్యూను తగ్గిస్తుంది అనే క్లెయిమ్ తో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది వైరల్ క్లెయిమ్ ప్రకారం యూపాటోరియం...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధము నేపథ్యములో ఒక వీడియో సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతోంది ఈ వీడియోలో భారీ కాల్పుల మధ్య కొంతమంది సైనికులు ఒక భవనములోకి ప్రవేశిస్తూ కనిపిస్తారు ఈ...
కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ ఒక విదేశీయుడు తన చేతులలో ఒక ప్లకార్డ్ పట్టుకొని ఉన్నటు కనిపించే ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్లకార్డ్ పై వచనము ఈ విధంగా ఉంది ‘కాశ్మీర్ ఫైల్స్’ ఒక...